Monday, August 20, 2012

Bapiraju eyes second term as Tirumala Tirupati Devasthanams chief

HYDERABAD: Kanumuri Bapiraju is eyeing a second term as Tirumala Tirupati Devasthanams (TTD) chairman even as he faces stiff competition from senior Congress leaders who are also leaving no stone unturned to bag the coveted post. The term of the present trust board headed by Bapiraju ends next month. Though the TTD chairman has a two-year term, the government gave him only one-year term last year after the devasthanams was embroiled in several controversies with the specified authority managing the affairs of the richest temple for some time.
Sources said the chances of Bapiraju getting a second term were bright as his tenure was non-controversial, if not effective. "None of Bapiraju's predecessors had a smooth sailing as their names cropped up in controversies and scams. But Bapiraju has so far managed to run the board smoothly by putting his foot down where it mattered the most," a TTD insider said. Sources said Bapiraju had been in constant touch with Union minister Chidambaram and new president Pranab Mukherjee. Pranab reportedly called up Bapiraju and asked him to rush to Delhi with Lord Venkateswara's famous laddu prasadam ahead of his swearing-in as the 13{+t}{+h} President on Wednesday morning. "Bapiraju is confident about getting an extension owing to his proximity to Congress president Sonia Gandhi," a senior TTD official told TOI. Bapiraju was much in news for the goof up in issuing thousands of passes to VIP pilgrims during Ekadasi celebrations in January this year, forcing some MLAs to complain to the assembly speaker on the 'quota' system for the VIPs.

శ్రీవారి సేవకు చేనేత వస్త్రాలు వినియోగిస్తాం : కనుమూరి

ఇకపై శ్రీవారి సేవలన్నింటికీ చేనేత వస్త్రాలను వినియోగించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. ఈ వస్త్రాలను ఆప్కో సంస్థ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.

ఈ అంశంపై ఆయన బుధవారం ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి పూజలకు ఇక నుంచి రసాయన కలుషితాలు లేకుండా నేసిన వస్త్రాలనే వినియోగించాలని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకు ఏటా అయ్యే రెండు కోట్ల రూపాయల విలువ చేసే నగదు నేత కార్మికులకు అందితే భక్తులు ఇచ్చే విరాళాలు సైతం సద్వినియోగమౌతాయన్నారు.

ఇకపోతే.. తిరుమల తిరుగిరుల్లో అన్యమత ప్రచారం సాగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా, తితిదే సిబ్బందిని తొలుత చైతన్యవంతులు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల ముగ్గురు తితిదే సిబ్బంది అన్యమత ప్రచారం చేస్తూ పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు